Header Banner

19 ఏళ్లు నిండిన మహిళలు, మగవారికి భారీ శుభవార్త.. నెలకు రూ.17 వేలు పొందండిలా! వివరాలు ఇవిగోండి..

  Tue Apr 08, 2025 15:25        Politics

విజయనగరం జిల్లా రాజాం పట్టణం జిఎంఆర్ నగర్ లో నాగవళి ఉచిత స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. ఆసక్తిగల విద్యార్థిని విద్యార్థులు నాగవళి ఉచిత స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కేంద్రానికి వచ్చి దరఖాస్తులు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ దరఖాస్తులకు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని తెలియజేశారు. 19 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు దీనికి అర్హులని తెలిపారు. ఈ నాగవళి ఉచిత స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా స్త్రీలకు ఓమ్ నర్సింగ్ శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం ప్లేస్మెంట్ ఉంటుందని తెలియజేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ వారి సహకారంతో రూ.17000 నెలకు జీతంతో ఉద్యోగం కల్పిస్తున్నట్లు వెల్లడి చేశారు. పురుషులకు కార్ డ్రైవింగ్ శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ శిక్షణకు అభ్యర్థులకు తప్పనిసరిగా ఎల్ఎల్ఆర్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలియజేశారు. ప్రతి రోజు క్లాసులో, ప్రాక్టికల్ క్లాసులు ఉంటాయని తెలిపారు. ఈ శిక్షణ కాలం 30 రోజులు ఉంటుందని తెలియజేశారు.

 

పవన్ కళ్యాణ్ కుమారుడికి స్కూల్లో గాయాలు.. జగన్ ఏమన్నారంటే..?

 

ఈ శిక్షణ 30 రోజులు కూడా ఇనిస్టిట్యూట్లో ఉండాలని తెలిపారు. స్త్రీ, పురుషులకు వేరు వేరు వసతి వేరు వేరు హాస్టల్ సదుపాయం కలదు అని తెలిపారు. ప్రతి రోజు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు క్లాసులు ఉంటాయి అని తెలిపారు. నాగవళి ఉచిత స్వయం ఉపాధి శిక్షణ తీసుకున్న వారికి శిక్షణ సమయంలో ఉచిత వసతి, యూనిఫాం, టూల్ కిట్స్ వీరికి ఉచితంగా అందజేస్తున్నట్లు తెలియ జేశారు. ఈ శిక్షణ లో చేరాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పదవ తరగతి సర్టిఫికెట్ జిరాక్స్ కాపీలు, రెండు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు ఉండాలని తెలియజేశారు. అభ్యర్థులు త్వరపడి ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు నమోదు చేసుకోవాలని కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు 9014716255, 8341946674, 9491741120 ఏమైనా సందేహాలు ఉంటే నెంబర్లకు సంప్రదించాలని కోరారు. 

 

ఇది కూడా చదవండి: NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఎయిర్‌పోర్ట్ పనులపై రామ్మోహన్ ఆగ్రహం.. కీలక ఆదేశాలు జారీ! ఎయిర్‌పోర్ట్ పూర్తికి డెడ్లైన్ ఫిక్స్!

 

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి! సభ్యులకు ఆయన కృతజ్ఞతలు..

 

ఆ విషయంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వివిధ రంగాల నుంచి పది మంది నిపుణులు!

 

పోసానికి మరో బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్..?

 

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #JObs #HomeNursing #Training